PAN or Aadhaar: రూ.20 లక్షలకు మించితే తప్పనిసరి | Telugu Oneindia

2022-05-12 38

The government has made PAN or Aadhaar mandatory for cash deposits or withdrawals above Rs 20 lakh |
ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు, పోస్టాఫీసుల నుండి రూ.20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించినా పాన్ కార్డు నెంబర్ లేదా ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా కోట్ చేయాలని సీబీడీటీ వెల్లడించింది. బ్యాంకుల వద్ద కరెంట్ ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా ప్రారంభించేందుకు కూడా వీటిని కోట్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు తాజాగా సీబీడీటీ ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


#PAN
#Aadhaar
#cashdeposits

Free Traffic Exchange